హోమ్ / వంటకాలు / కారం గులాబీ పువ్వులు

Photo of Savory rose flowers by Pamidi Reshmitha at BetterButter
645
2
0.0(0)
0

కారం గులాబీ పువ్వులు

Jan-17-2019
Pamidi Reshmitha
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం గులాబీ పువ్వులు రెసిపీ గురించి

ఇది చాలా పాతకాలపు వంట కానీ జాగ్రత్తగా చేయలి గుత్తి కరెక్టు గా లేకపోతే పువ్వులు సరిగ్గా రావు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. శనగపిండి 1గ్లాసు
  2. తడి బియ్యం పిండి2గ్లాసు లు
  3. వాము 1స్పూన్
  4. ఉప్పకారం తగినంత
  5. నూనె డీఫ్రైకి సరిపడినంత

సూచనలు

  1. ముందు గా శనగపిండి బియ్యం పిండి ఉప్పకారం వాము వేసి పోడిపోడిగా కలిపి పక్కన పెట్టుకోవాలి
  2. తరువాత పోయ్యమీద నూనె పెట్టి దానిలో గత్తి కూడ పెట్టలి నూనె తో పాటు గుత్తి కూడ వేడి ఏక్కాలి
  3. తరువాత చిన్నగిన్నెలో పిండి తీసుకుని నీరు పోసి సరిపడా జారుగా కలుపుకోవాలి
  4. తరువాత వేడిక్కిన గుత్తి ని పిండి లో ముంచి నూనే లో పెట్టి తీయలిఅది కోంచెం వేగాక నూనే లోకి ఊడి వస్తోంది
  5. మళ్ళీ గుత్తి వేడక్కాలి తరువాత మళ్ళీ వేయ్యలిబాగ వేగక తీసుకుని పక్కన పెట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర