హోమ్ / వంటకాలు / తీపి గులాబీ పువ్వులు

Photo of Sweet rose flowars by Pamidi Reshmitha at BetterButter
353
2
0.0(0)
0

తీపి గులాబీ పువ్వులు

Jan-17-2019
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి గులాబీ పువ్వులు రెసిపీ గురించి

తీపి గులాబీ పువ్వులు చాల రుచి గా ఉంటాయి చాల జాగ్రత్తగా చేయలి లేకపోతే మాడిపోతాయి

రెసిపీ ట్యాగ్

  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. మైదా1గ్లాసు
  2. బియ్యం పిండి 1గ్లాసు
  3. పంచదార 1గ్లాసు
  4. నూనె డీఫ్రైకి సరిపడా

సూచనలు

  1. ముందు గా మైదా పంచదార బియ్యం పిండి నీరు పోసి గట్టిగా కలిపి పక్కన పెట్టుకోవాలి
  2. దానిని నాలుగు గంటలు పక్కన పేట్టాలి
  3. తరువాత పొయ్యమీద నూనె పెట్టి దానిలో గుత్తి పెట్టి నూనె కాగనివ్వలి
  4. తరువాత పిండి సరిపడా జారు చేయాలి
  5. వేడిఅయిన గుత్తి ని పిండిలో సగానికి ముంచి నూనె లో పెట్టాలి
  6. కోంచెం వేగక నూనెలోకి ఊడి వస్తుంది
  7. కోంచెం రంగు మారక తీయలి
  8. ముందు మెత్తగా ఉన్న చల్లారాక కరకరలాడుతాయి
  9. తరువాత పక్కన పెట్టుకోవాలి తియ్యగా చాలా రుచిగా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర