హోమ్ / వంటకాలు / అరటికాయ బజ్జిలు , మిరపకాయలు బజ్జిలు

Photo of Raw banana  pokora. Bajji by Vasuki Pasupuleti at BetterButter
610
3
0.0(0)
0

అరటికాయ బజ్జిలు , మిరపకాయలు బజ్జిలు

Jan-17-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ బజ్జిలు , మిరపకాయలు బజ్జిలు రెసిపీ గురించి

సేనగపిండి లో ఉప్పు షోడ ఉప్పు కారం వేసి బాగా కలపాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 8

  1. సేనగపిండి పావుకేజీ
  2. 3 చెంచాలు బియ్యంపిండి
  3. కారం ఒక చెంచా
  4. ఉప్పు
  5. షోడ ఉప్పు చిటికెడు
  6. అరటికాయలు 2
  7. మిరపకాయలు 8
  8. నూనె సరిపడే
  9. నీళ్లు సరిపడే

సూచనలు

  1. అరటికాయలు , మిరపకాయలు , కారం, పసుపు , ఉప్పు , షోడ ఉప్పు సిద్ధం చేసుకోవాలి
  2. పిండిలో ఇలాగ ఉప్పు షోడపిండి కారం పసుపు వేసి బాగా కలపాలి
  3. ఇలాగ జారుగా చిక్కగా కలపాలి
  4. అరటికాయ ఇలాగ కోసి పెట్టాలి
  5. మిరపకాయలు కూడా తరిగి పెట్టుకోవాలి
  6. బాoడలి లో నూనె వేసి బాగా కాయలి
  7. ఇలాగ వేసి బాగా కలపాలి తరువాత నూనె లో వేసి
  8. బాగా వేపాలి
  9. పిండిలో మిరపకాయలు వేసి బాగా కలపాలి
  10. నూనె లో వేయాలి
  11. రుచికరమైన అరటికాయల బజ్జిలు మరియు మిరపకాయల బజ్జీలు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర