హోమ్ / వంటకాలు / కారంబూంది

Photo of Hot bundi by Pamidi Reshmitha at BetterButter
543
5
0.0(0)
0

కారంబూంది

Jan-17-2019
Pamidi Reshmitha
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారంబూంది రెసిపీ గురించి

కారంబూంది చేసుకోవడం తేలిక చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 8

  1. శనగపిండి 1గ్లాసు
  2. బియ్యం పిండి 1గ్లాసు
  3. ఉప్పకారం తగినంత
  4. వేరుశనగ గుళ్ళు 50గ్రాములు
  5. కరివేపాకు 2రెమ్మలు
  6. వేల్లుల్లి 6రెబ్బలు
  7. నునె డీఫ్రైకి సరిపడా

సూచనలు

  1. ముందుగా శనగపిండి బియ్యం పిండి ఉప్పు వేసి తగినంత నీరు పోసి కలుపుకోవాలి
  2. తరువాత పొయ్యమీద నూనే పెట్టి బాగ కాగక బెజ్జల గిన్నే లో పోసి నూనేలో బూంది లాగా వేయలి
  3. సరిపడా వేయలి ఏక్కువ అయితే బూంది ఉండలు కడతాయి
  4. బాగ వేగక తీ సి పేపరస మీద వేస్తే ఏక్కవ ఊన్న నూనేలాగేస్తుంది
  5. తరువాత అదే నూనేలో వేరుశనగ గుళ్ళు కరివేపాకు వేల్లుల్లి వేసి వేగక పక్కన పెట్టాలి
  6. తరువాత దానిలో ఉప్పకారం వేరుశనగ గుళ్ళు కరివేపాకు వేల్లుల్లి వేసి బాగ కలపాలి
  7. అంతే కరకరలాడే బుంది రేడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర