హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ పకోడి

Photo of Onion Pakora by Gadige Maheswari  at BetterButter
532
2
0.0(0)
0

ఉల్లిపాయ పకోడి

Jan-17-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ పకోడి రెసిపీ గురించి

ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు శనగపిండి బియ్యప్పిండి తో చేసింది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. ఉల్లిపాయలు - 1/4 కేజీ
  2. శనగపిండి - 2 కప్పులు
  3. బియ్యం పిండి - 1/2 కప్
  4. పచ్చిమిర్చి - 5
  5. వాము - 1 స్పూన్
  6. అల్లం వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్
  7. ఉప్పు సోడా తగినంత
  8. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర తరిగి ప్రక్కన పెట్టుకోవాలి
  2. ఒక పాత్రలో ఉల్లిపాయ ముక్కలు శనగపిండి బియ్యప్పిండి ఉప్పు వాము సోడా పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు వేసి తగినంత నీరు పోసి ముద్దలా కలపాలి
  3. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం గా నూనెలో వేసి ఎర్రగా వేయించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర