హోమ్ / వంటకాలు / బియ్యం పిండి రొట్టెతో మలిలా లడ్డు

Photo of Rice flour malila laddu by Pasumarthi Poojitha at BetterButter
744
4
0.0(0)
0

బియ్యం పిండి రొట్టెతో మలిలా లడ్డు

Jan-17-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి రొట్టెతో మలిలా లడ్డు రెసిపీ గురించి

ఎంతో ఆరోగ్యకర్మమైన రెసిపీ పిల్లలకు కూడా బెల్లం ఆరోగ్యానికి మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యం పిండి 2 చిన్న గ్లాస్
  2. నీళ్లు సరిపడా
  3. ఉప్పు సరిపడా
  4. యలుకల పొడి 1 టేబుల్ స్పూన్
  5. బెల్లం తురుము పావు

సూచనలు

  1. ముందుగా పోయి వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో 2 గ్లాస్ నారా నీళ్లు పోసి అందులో ఉప్పు వేసుకోవాలి అవి బాగా మరిగిన తర్వాత పోయి కట్టేసి నీళ్లు దించుకోవాలి.
  2. ఒక గిన్నె లో బియ్యం పిండి తీసుకొని అందులో కొద్దిగా కొద్దిగా వేడి నీళ్లు పోసుకుంటు ముద్ద లా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు ఆ ముద్ద ని కొంచం తీసుకొని చపాతీ ల అద్దు కొని వేడి వేడి పెనం పై కాల్చుకోవాలి రంగు మారే వరకు కాల్చుకోవాలి రొట్టె పై తడి క్లోత్ తో వొత్తుకుంటే రొట్టె బాగా పొంగుతుంది.
  4. ఇప్పుడు రొట్టె ఒక గిన్నె లో కి తీసుకొని దాని తురిమిన బెల్లం మూడు పోరలుగా బెల్లం తో రొట్టె తో పరుచుకోవాలి.
  5. ఇప్పుడు అలా పెట్టి ఉంచుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బాగా నాలపాలి అందులోనే మిరియాల పొడి వేసుకోవాలి.
  6. ఆ మిశ్రమాన్ని తీసుకొని లడ్డు ల చుతుకోవాలి ,బియ్యం పిండి మలిలా లడ్డు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర