రవ్వ దోస | RAVVA Dosa Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  17th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of RAVVA Dosa by Shobha.. Vrudhulla at BetterButter
రవ్వ దోసby Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

2

0

రవ్వ దోస వంటకం

రవ్వ దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make RAVVA Dosa Recipe in Telugu )

 • బియ్యం పిండి 2 కప్పులు
 • గోధుమ నూక 1 కప్పు
 • మైదా 1 కప్పు
 • ఇంగువ చిటికెడు
 • ఉప్పు తగినంత
 • పంచదార 1 చెంచా
 • జీలకర్ర అర చెంచా
 • పచ్చిమిరపకాయలు తరిగినవి3
 • కొత్తిమీర తరిగినది అర కప్పు

రవ్వ దోస | How to make RAVVA Dosa Recipe in Telugu

 1. వరిపింది..గోధుమనుక..మైదా యి మూడు పిల్లు బాగా కలిపి ఒక 1 hr వరకు ఉంచాలి
 2. తరువాత అందులో ఉప్పు..పంచదార..ఇంగువ..కొత్తిమీర... పచ్చిమిర్చి ముక్కలు..జీలకర్ర అన్ని వేసి బాగా కలిపి పల్చగచేయాలి పిండి
 3. స్టవ్ మీద పెనం పెట్టి బాగావేడి అయ్యాక యి దోసెల పిండిని వేయాలి పల్చగా తరువాత నూనె కూడా చుట్టూ వేయాలి
 4. బావ ఎర్రగా క్రిస్పీ గా ఐక్య తీసి కూర మరియు పచ్చడిటోని తింటే ఆహా చాలా అద్భుతంగా ఉంటుంది.
 5. అంటే ఏంటో రువహి కలిగిన రవ్వ దోసెలు రెడి..

నా చిట్కా:

ఇందులో నచ్చితే ఉల్లిపాయలు కూడా వేసి చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది.

Reviews for RAVVA Dosa Recipe in Telugu (0)