హోమ్ / వంటకాలు / రవ్వ దోస

Photo of RAVVA Dosa by Shobha.. Vrudhulla at BetterButter
433
3
0.0(0)
0

రవ్వ దోస

Jan-17-2019
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ దోస రెసిపీ గురించి

యిది చాలా కర కర లాడుతూ చాలా రుచిగా ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమయిన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం పిండి 2 కప్పులు
  2. గోధుమ నూక 1 కప్పు
  3. మైదా 1 కప్పు
  4. ఇంగువ చిటికెడు
  5. ఉప్పు తగినంత
  6. పంచదార 1 చెంచా
  7. జీలకర్ర అర చెంచా
  8. పచ్చిమిరపకాయలు తరిగినవి3
  9. కొత్తిమీర తరిగినది అర కప్పు

సూచనలు

  1. వరిపింది..గోధుమనుక..మైదా యి మూడు పిల్లు బాగా కలిపి ఒక 1 hr వరకు ఉంచాలి
  2. తరువాత అందులో ఉప్పు..పంచదార..ఇంగువ..కొత్తిమీర... పచ్చిమిర్చి ముక్కలు..జీలకర్ర అన్ని వేసి బాగా కలిపి పల్చగచేయాలి పిండి
  3. స్టవ్ మీద పెనం పెట్టి బాగావేడి అయ్యాక యి దోసెల పిండిని వేయాలి పల్చగా తరువాత నూనె కూడా చుట్టూ వేయాలి
  4. బావ ఎర్రగా క్రిస్పీ గా ఐక్య తీసి కూర మరియు పచ్చడిటోని తింటే ఆహా చాలా అద్భుతంగా ఉంటుంది.
  5. అంటే ఏంటో రువహి కలిగిన రవ్వ దోసెలు రెడి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర