హోమ్ / వంటకాలు / గోధుమపిండి మటన్ కీమా పరాటా

Photo of Wheatflour mutton keema parata  by Annapurna jinkala at BetterButter
396
4
0.0(0)
1

గోధుమపిండి మటన్ కీమా పరాటా

Jan-18-2019
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి మటన్ కీమా పరాటా రెసిపీ గురించి

హెల్త్య్ డిష్ పిల్లలకి పెద్దలకి ఇష్టమైనవి

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి ఒక కప్
  2. మటన్ కీమా పావు కెజి
  3. ఉప్పు తగినంత
  4. కారం ఒక స్పూన్
  5. గరంమసాలా చిటికెడు
  6. అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
  7. టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్లు
  8. నూనె అర కప్
  9. పసుపు చిటికెడు
  10. కొత్తిమీర కొద్దిగా
  11. ధనియాల పొడి ఒక స్పూన్

సూచనలు

  1. గోధుమపిండి లో ఉప్పు ,పసుపు చిటికెడు ,నూనె 3 స్పూన్లు వేసి కలిపి తగినన్ని నీరు వేసి పిండి కలిపి పెట్టుకోవాలి
  2. కవర్ కప్పి 20 నిమిషాలు నానబెట్టి
  3. కీమాని కడిగి ఉప్పు పసుపు కారం ధనియాలపొడి అల్లంవెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి వాటర్ వేసి ఉడికించాలి
  4. స్టవ్ పైన పాన్ పెట్టి 3 స్పూన్లు నూనె వేసి ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి ఒక్కోటీ కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకూ వేయించి ఉడికిన కీమా కారం ధనియాలపొడి పొడి వేసి కలిపి 2 నిమిషాలు మగ్గించి ఉప్పు గరంమసాలా కొత్తిమీర హాఫ్ గ్లాస్ నీరు వేసి వేయించి కొత్తిమీర చల్లాలి
  5. తయారు చేసుకున్న కూర పిండి
  6. పిండి ని కాస్త వత్తి కీమా మద్యలో పెట్టి
  7. మూసివేసి పిండి చల్లి
  8. చపాతీలా వత్తి
  9. పెనంమీద వేసి కాస్త నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి
  10. ఉల్లిపాయముక్కలు కోతిమీర తో గార్నిష్ చెయ్యాలి
  11. టాస్ట్య్ గా ఉంటాయి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర