హోమ్ / వంటకాలు / గోధుమపిండి,బియ్యంపిండి అట్లు.

Photo of Wheat flour and rice flour dosa  by దూసి గీత at BetterButter
550
7
0.0(0)
0

గోధుమపిండి,బియ్యంపిండి అట్లు.

Jan-18-2019
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి,బియ్యంపిండి అట్లు. రెసిపీ గురించి

పాత రోజుల్లో మన అమ్మమ్మలూ,మామ్మలూ అప్పటికప్పుడు ఆందుబాటులో ఉన్న కొద్ది దినుసులతోనే పిల్లలకి రకరకాలు చేసి పెట్టేవారు.అలా తరతరాలుగా వచ్చినదే ఈ గోధుమపిండి,వరిపిండి అట్లు.ఇవి పుల్లపుల్లగా లోఉండి, అందరూ ఎంతో ఇష్టపడేట్లుగా ఉంటాయి.కొన్నిప్రాంతాల్లో వీటిని పిచ్చట్లు అంటారని విన్నాను.అలా ఎందుకంటారో కానీ ఇవి చాలా మంచి అట్లు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1: గోధుమపిండి : 1 కప్పు.
  2. 2: వరిపిండి : 1 కప్పు.
  3. 3: పుల్లని మజ్జిగ :2 కప్పులు.
  4. 4: పచ్చిమిర్చి : 2,
  5. 5: ఉప్పు,కారం : ఒక్కో 1/2, చెంచా.
  6. 6- జీలకర్ర : 1/2 చెంచా.

సూచనలు

  1. గోధుమపిండి,వరిపిండి,ఉప్పు,ఖారం, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ బాగా కలుపుకోవాలి.
  2. పుల్లని మజ్జిగ,అవసరమైనన్ని నీళ్ళు వేసి దోశెలపిండి కంటే పల్చగా కలుపుకోవాలీ.
  3. పది నిమిషాలు ఆగి అట్లు వేసుకోవాలి పుల్ల పుల్లగా ఖారం,ఖారం గా ఉండే గోధుమపిండి అట్లు రెడీ.ఇవి చాలా రుచిగా ఉంటాయి.ఏ పచ్చడీ లేకుండా ఉత్తివే తినేయొచ్చు.కావాలంటే ఇష్టమైన పచ్చడి వేసుకోవచ్చును.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర