హోమ్ / వంటకాలు / శనగపిండి అట్లు.

Photo of Besan dosa  by దూసి గీత at BetterButter
619
7
0.0(0)
0

శనగపిండి అట్లు.

Jan-18-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శనగపిండి అట్లు. రెసిపీ గురించి

అప్పటికప్పుడు ఏదైనా టిఫిన్ చెయ్యాలన్నా,,ఎవరైనా అతిధులు వచ్చినప్పుడూ,ఇన్స్టంట్ గా వేసుకుందికి ఈ శనగపిండి అట్లు చాలా ఉపయోగకరం. చాలా సువభంగా వేసుకోవచ్చును.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. శనగపిఃడి : 1 కప్పు.
  2. వరిపిండి , : 1/2, కప్పు.
  3. టమాటాలు : 2
  4. పచ్చిమిర్చి : 2
  5. ఉప్పు : 1/2, చెంచా.
  6. కారం : 1/2 చెంచా.
  7. పసుపు : చిటికెడు.
  8. కొత్తిమీర : 1 కట్ట .

సూచనలు

  1. శనగపిండి,వరిపిండి‌, ఉప్పు,కారం,జీలకర్ర, పసుపు వేసి కలపాలి.
  2. అందులో సన్నగా తరిగిన టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వెయ్యాలి
  3. తగినన్ని నీళ్ళు పోసి దోశె పిండిలా కలుపుకోవాలి.
  4. ఈ పిండిని పెనం మీద అట్టు వేసి కాల్చుకోవాలి.మరీ పల్చగా వెయ్యకూడదు.
  5. రెండువైపులా బాగా కాలేక, తీసి ఇష్టమైన పచ్చడి తో కానీ, నిమ్మకాయ ఊరగాయ తో కానీ వడ్డిస్తే బావుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర