హోమ్ / వంటకాలు / రాజస్థాన్ ఖూబ రోటీ

Photo of Rajasthan khoba  roti by Pasumarthi Poojitha at BetterButter
294
7
0.0(0)
0

రాజస్థాన్ ఖూబ రోటీ

Jan-18-2019
Pasumarthi Poojitha
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాజస్థాన్ ఖూబ రోటీ రెసిపీ గురించి

యుమ్మీ రెసిపీ...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • రాజస్థాన్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ పిండి 1 కప్
  2. నెయ్యి 4,5 టేబుల్ స్పూన్స్
  3. వేడి నీళ్లు కొన్ని
  4. ఉప్పు సరిపడా
  5. వాము కొద్దిగా
  6. బటర్ కొద్దిగా...

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి,ఉప్పు,కాచిన నెయ్యి ,వాము, నీళ్లు కొద్దిగా కొద్దిగా పోసుకుంటు కలుపుకోవాలి ముద్ద ల,30 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి.
  2. ఆ తరువాత ఆ ముద్ద ను తీసుకొని స్మూత్ గా గుండ్రంగా చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఆ ముద్ద ని గుండ్రంగా స్మూత్ గా కొంచం మందంగా చపాతీ చేసుకోవాలి.
  4. చపాతీ పై కత్తి తో గాట్లు పెట్టుకోవాలి.
  5. చపాతీ కాల్చే దానితో డిసైన్ చేసుకోవాలి..
  6. చపాతీ చివరిలో కూడా గాట్లు పెట్టుకోవాలి ఫోటో లో చూపించినట్టు..
  7. ఇప్పుడు పోయి వెలిగించి పెనం పెట్టి బాగా వేడి అయ్యాక రోటీ ని కాల్చుకోవాలి.
  8. ఇప్పుడు కింద వైపు కాలిన తర్వాత రోటీ పైన బటర్ రాసుకోని తిప్పుకోవాలి.
  9. రెండు వైపులా కాలిన తర్వాత బటర్ రాసుకొని కాల్చుకోవాలి.
  10. వేడి వేడి గా ఏ కూర తో అయిన తింటే చాలా బాగుంటుంది,ఖూబ రోటీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర