హోమ్ / వంటకాలు / వెన్న చెక్కలు

Photo of Butter chekkalu by Sree Sadhu at BetterButter
1001
2
0.0(0)
0

వెన్న చెక్కలు

Jan-18-2019
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెన్న చెక్కలు రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది చాలా గుల్లగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యప్పిండి కిలో
  2. పుట్నాలపప్పు 100 గ్రాములు
  3. పచ్చిసెనగపప్పు 100 గ్రాములు
  4. పెసరపప్పు 100 గ్రాములు
  5. కారం 3 టీస్పూన్లు
  6. ఉప్పు 2 టీస్పూన్లు
  7. వెన్న నిమ్మకాయంత
  8. నూనె వేయించడానికి సరిపడా
  9. నువ్వులు 3 చెంచాలు
  10. పల్లీలు 2 చెంచాలు
  11. అల్లం వెల్లులి పేస్ట్ 1/2 చెంచా
  12. జీడిపప్పు పలుకులు 2 చెంచాలు

సూచనలు

  1. పచ్చిసెనగపప్పు, పెసరపప్పు రెండుగంటలపాటు నానబెట్టాలి.
  2. పుట్నాలపప్పు మెత్తని పొడిలా చేయాలి.
  3. ఓ వెడల్పాటి బేసిన్‌లో బియ్యప్పిండి, నానబెట్టిన పప్పులు, జీడిపప్పుముక్కలు, ఉప్పు, కారం, అల్లం వెల్లులి పేస్ట్ ,పల్లీలు ,నువ్వులు,పుట్నాలపప్పులపొడి, వెన్న అన్నీ వేసి కలపాలి.
  4. తరువాత తగినన్ని నీళ్లు పోసి ముద్దలా చేసి నిమ్మకాయసైజు ఉండలుగా చేసుకుని ప్లాస్టిక్ కాగితంమీద నూనె లేదా నెయ్యి రాసి గుండ్రని బిళ్లలుగా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర