హోమ్ / వంటకాలు / ఆలు నగ్గెట్స్

Photo of POTATO nuggets by Rashmi SudhiMurthy at BetterButter
528
2
0.0(0)
0

ఆలు నగ్గెట్స్

Jan-18-2019
Rashmi SudhiMurthy
40 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు నగ్గెట్స్ రెసిపీ గురించి

ఇవి చాలా క్రిస్పీగా వుంటాయి. సాయంకాలం స్నాక్స్ లాగా లేక పిల్లల పుట్టినరోజు పార్టీ లకు బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • మైక్రోవేవులో చెయ్యటం
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 4

  1. ఉడికించిన బంగాళదుంపలు 2
  2. బ్రెడ్ క్రమ్ప్స్ 1/2కప్ + 4 టేబుల్ స్పూన్స్
  3. కొత్తిమీర తరుగు 1/4 కప్
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  5. ఉల్లిపాయ తరుగు 1/4 కప్
  6. ఉప్పు రుచికి సరిపడా
  7. కారంపుడి 2 టీ స్పూన్లు
  8. గరం మసాలా లేదా చాట్ మసాల 1 టీ స్పూన్
  9. మైదా 4 టేబుల్ స్పూన్లు
  10. కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు
  11. నీళ్ళు సరిపడా
  12. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి మెదిపి పెట్టుకోవాలి
  2. బ్రెడ్ ను మైక్రోవేవ్ లేదా పెనం పైన ఫ్రై చేసి పొడి చేసి క్రమ్ప్స్ తయారు చేసుకోవాలి
  3. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర,అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరంమసాలా, బ్రెడ్ క్రమ్ప్స్ వేసి ముద్దలా కలిపిపెట్టుకోవాలి
  4. ఇప్పుడు ఒక బౌల్లో మైదా,కార్న్ ఫ్లోర్,ఉప్పు, నీళ్ళు వేసి జారుడు గా కలుపుకోవాలి
  5. బ్రెడ్ క్రమ్ప్స్ ఒక ప్లేట్ లో వేసి పెట్టుకోవాలి
  6. ఇప్పుడు ఆలు ముద్ద ని మనకి నచ్చిన షేప్ చేసుకొని, మైదా మిశ్రమం లో ముంచి, బ్రెడ్ క్రమ్ప్స్ లో ఒక సారి దొర్లించి పక్కన పెట్టుకోవాలి
  7. ఒక పాన్ లో తగినంత నూనె వేసుకొని అది వేడి అయ్యాక ఆలు నగ్గెట్స్ ఫ్రై చేసుకోవాలి
  8. క్రిస్పీ ఆలు నగ్గెట్స్ టమాటో కెచప్ లేదా పుదీనా చట్నీ తో వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది
  9. ఇప్పుడు డీప్ ఫ్రైకి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర