BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / అప్పడాల పిండి.

Photo of Papad dough. by దూసి గీత at BetterButter
0
4
0(0)
0

అప్పడాల పిండి.

Jan-18-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అప్పడాల పిండి. రెసిపీ గురించి

కొన్ని సంవత్సరాల క్రితం వరకూ ఆంధ్ర దేశంలో అప్పడాల పిండి లేని పెళ్ళిభోజనం ఉండేది కాదు.అప్పడాల పిండికి అంత ప్రాముఖ్యం ఉండేది.ఇప్పటికీ కొందరు ఇళ్ళల్లో సాంబారు,పప్పుపులుసు చేస్తే కొంత అప్పడాలపిండి కూడా తయారుచేసుకుంటారు.ఆ కాంబినేషన్ అంత బావుంటుంది.చెయ్యడం కూడా చాలా సులభం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 6

  1. మినప్పప్పు : 1/2 కిలో
  2. ఉప్పు : 1/2 చెంచా.
  3. కారం : 1 చెంచా.
  4. అప్పడాల ఖారం/ వంటసోడా : 1/4 చెంచా.
  5. నూనె : 1/4 కప్పు.
  6. ఇంగువ : చిటికెడు.

సూచనలు

  1. మినప్పప్పు శుభ్రం చేసి ఓ రెండు గంటలు ఎండలో పెట్టి,మర పట్టించాలి. ఆ పిండిలో, ఉప్పు,ఖారం,ఇంగువ,అప్పడాల కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి.
  2. కలిపిన ఆ పిండిలో నూనె వేసి బాగా మర్థించి ఉండలు చెయ్యాలి.
  3. పప్పు పులుసు,సాంబారు తో ఈ అప్పడాల పిండి చాలా బావుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర