హోమ్ / వంటకాలు / కారం కారం గోధుమ పిండి దోస

Photo of Spicy wheat flour pancake by Pasumarthi Poojitha at BetterButter
447
3
0.0(0)
0

కారం కారం గోధుమ పిండి దోస

Jan-18-2019
Pasumarthi Poojitha
7 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం కారం గోధుమ పిండి దోస రెసిపీ గురించి

హెల్త్య్ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమ పిండి 1 కప్
  2. టమాటో 1 సన్నగా తరిగినవి
  3. ఉల్లిపాయ 1 సన్నగా తరిగినవి
  4. క్యారెట్ 1 తురుము
  5. పచ్చి మిర్చి 1 తరిగినవి
  6. కొత్తిమీర కొద్దిగా
  7. గరం మసాలా 1 టేబుల్ స్పూన్
  8. కారం 1 టేబుల్ స్పూన్
  9. ఉప్పు సరిపడా
  10. జీరా 1 టేబుల్ స్పూన్
  11. దానియా పొడి కొద్దిగా
  12. నూనె సరిపడా
  13. నీళ్లు సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి,టమాటో ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిర్చి,కొత్తిమీర,క్యారెట్,ఉప్పు సరిపడా ,కారం,గరం మసాలా,ధనియాల పొడి,జీరా ,నీళ్లు సరిపడా పోసుకొని జారుగా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు పొయ్యి వెలిగించి పెనం పెట్టి వేడి అయ్యాక బాగా మంట ని సిమ్ లో కి మార్చి దోస వేసుకోవాలి.
  3. దోస పై కొంచం నూనె వేసి కాలిన తర్వాత రెండు వైపులా ఇలా కాల్చుకోవాలి .
  4. వేడి వేడి గవాచి పాన్ కేక్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర