హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం రొట్టి.

Photo of Sabudana pan cake. by దూసి గీత at BetterButter
517
4
0.0(0)
0

సగ్గుబియ్యం రొట్టి.

Jan-18-2019
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం రొట్టి. రెసిపీ గురించి

ఈ సగ్గుబియ్యం రొట్టి/ పొంగరం ఎక్కడైనా చేస్తారో లేదో తెలీదు.ఒకసారి సగ్గుబియ్యం పకోడీలు చెయ్యాలని పిండి కలిపాక,నూనెలో వేయించడం ఎందుకని మళ్ళీ ఆలోచించి ఇలా పోంగరం లా వేసేసాను.మా ఇంట్లో కూడా అందరికీ నచ్చింది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సగ్గుబియ్యం : 1 కప్పు.
  2. వరిపిండి : 1 కప్పు.
  3. పుల్లని పెరుగు/ మజ్జిగ : 1 కప్పు.
  4. పచ్చిమిర్చి : 2
  5. ఉప్పు,కారం 1/2 చెంచా.
  6. కొత్తిమీర : 1 కట్ట.
  7. నూనె : 2 చెంచాలు.

సూచనలు

  1. ముందుగా సగ్గుబియ్యం శుభ్రం చేసి పుల్లని పెరుగులో 2 నుండీ 3 గంటలు నానపెట్టొలి. ఆ తర్వాత అందులో వరిపిండీ,ఉప్పు,కారం, జీలకర్రపచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర వేసి కలిపాలి.
  2. అవసరమైనన్ని నీళ్ళు కూడా పోసి ఇడ్లీ పిండి లా కలుపుకోవాలి.
  3. ఈపిండిని,ఒక పెద్ద గరిటెడు తీసుకుని,మూకుడులో పొంగరం లా వేసి,రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. సగ్గుబియ్యం బాగా వేగి కరకరలాడుతూ చాలా బావుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర