హోమ్ / వంటకాలు / చికెన్ కట్లెట్స్

Photo of Chicken cutlets by Annapurna jinkala at BetterButter
436
2
0.0(0)
0

చికెన్ కట్లెట్స్

Jan-18-2019
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ కట్లెట్స్ రెసిపీ గురించి

ఈవ్నింగ్ స్నాక్ గా సైడ్ డిష్ గా తీసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. చికెన్ పావుకేజీ
  2. సెనగపిండి 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. కారం తగినంత
  5. పసుపు ఒక స్పూన్
  6. ధనియాలపొడి 2స్పూన్లు
  7. గరంమసాలా పొడి 2 స్పూన్లు
  8. అల్లంవెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు
  9. కొత్తిమీర కప్
  10. నూనె 6 స్పూన్లు
  11. నీరు ఒక గ్లాసు
  12. పుదీనా 2రెమ్మలు
  13. నిమ్మరసం ఒక స్పూన్
  14. ఉల్లిపాయ ఒకటి
  15. పచ్చిమిర్చి ఒకటి

సూచనలు

  1. స్టవ్ పైన పాన్ పెట్టి కడిగిన చికెన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాలపొడి ఒక స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ స్పూన్ పసుపు కొద్దిగా వేసి కలిపి 5 నిమిషాలు ఉడికాక ఒక గ్లాస్ నీరు వేసి ఉడికించాలి
  2. ఉడికిన చికెన్ మెదిపి సెనగపిండి ఉప్పు కారం కొద్దిగా పసుపు గరంమసాలా కొత్తిమీర పుదీనా కొద్దిగా ధనియాలపొడి నిమ్మరసం ఉల్లిపాయముక్కలు ఒక పచ్చిమిర్చి వేసి మిక్సీ లో గ్రైండ్ చెయ్యాలి
  3. మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని చేతికి నూనె రాసుకొని షేప్స్ చేసుకొని పెట్టుకొని
  4. స్టవ్ పైన పెనం పెట్టి వేడయ్యాక ఒక స్పూన్ నూనె వేసి తయారు చేసుకున్న కట్లెట్స్ పెట్టి రెండు వైపులా నూనె ఒక స్పూన్ వేస్తూ కాల్చుకోవాలి
  5. అంతే యమ్మీ కట్లెట్స్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర