హోమ్ / వంటకాలు / తీపి గవ్వలు

Photo of Sweet gavvalu by Pamidi Reshmitha at BetterButter
907
1
0.0(0)
0

తీపి గవ్వలు

Jan-19-2019
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి గవ్వలు రెసిపీ గురించి

ఇది తీపి వంటకం చేసుకోవడం తేలిక

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 8

  1. మైదా 1/4
  2. బెల్లం 1/4
  3. నూనె డీఫ్రైకి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా తీసుకోవాలి
  2. పొయ్యమీద2స్పూన్ నూనె పెట్టి కాగక పిండిలో వేసి కలపాలి
  3. తరువాత నీరు పోసి కలిపి ముద్దలా చేసి రెండు గంటలు పక్కన పెట్టాలి
  4. తరువాత పోయ్యమీద డీఫ్రైకి సరిపడా నూనే పోసి పొయ్యమీద పెట్టిలి
  5. నూనె కాగేలోపు పిండి ని చిన్నచిన్న ముద్దలుగా చేసుకుని గవ్వలు బల్లమీద గవ్వలు గాచేసుకుని నూనె వేసి వేగనివ్వాలి తరువాత తీసి పక్కన పెట్టాలి
  6. బెల్లం మునిగేదాగ నీరు పోసి పొయ్యమీద పెట్టి ముద్దపాకం రానివ్వాలి
  7. తరువాత వేయించి న గవ్వలు పాకంలో వేసి బాగ కలిపి పక్కన పెట్టాలి
  8. చాల్లగా అయ్యక తింటే చాల రుచి గా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర