హోమ్ / వంటకాలు / శనగ పిండి తో పాపిడి

Photo of Besan papdi by Pasumarthi Poojitha at BetterButter
38
3
0.0(0)
0

శనగ పిండి తో పాపిడి

Jan-19-2019
Pasumarthi Poojitha
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శనగ పిండి తో పాపిడి రెసిపీ గురించి

కిడ్స్ కి బాగా నచ్చుతుంది స్నాక్ టైమ్ లో ట్ర్య్ చేసి చూడండి యుమ్మీ రెసిపీ...

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • పిల్లలకు నచ్చే వంటలు
 • వేయించేవి
 • చిరు తిండి
 • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

 1. శనగపిండి 1 కప్
 2. ఉప్పు సరిపడా
 3. కారం 1 టేబుల్ స్పూన్
 4. జీరా 1 టేబుల్ స్పూన్
 5. నూనె ఫ్రై కి సరిపడా
 6. వాము 1 టేబుల్ స్పూన్
 7. నీళ్లు సరిపడా

సూచనలు

 1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండి, కారం,ఉప్పు,జీరా ,వాము,నూనె కొద్దిగా,అన్ని వేసుకొని కలుపుకోవాలి.
 2. సరిపడా నీళ్లు పోసుకొని ముద్ద ల కలుపుకోవాలి,10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
 3. పోయి వెలిగించి కలై పెట్టి అందులో నూనె వేసుకొని వేడి అయ్యాక శనగపిండి ముద్ద ను కొంచం ఉండా ల తీసుకొని చిన్న అప్పచి గుండ్రంగా చేసుకొని గ్లాస్ తో రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి,ఫోర్క్ తో చుక్కలు పెట్టుకోవాలి.
 4. ఇపుడు వేడి వేడి నూనె ఇలా చేసుకొని పెట్టుకుని ఉన్న వాటిని నూనె లో ఫ్రై చేసుకోవాలి 3 నిమిషాలు పాటు అంతే పాపిడి రెడీ....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర