హోమ్ / వంటకాలు / తోక్కుడు లడ్డూలు

Photo of Tokkudu laddu  by Pamidi Reshmitha at BetterButter
1046
5
0.0(0)
0

తోక్కుడు లడ్డూలు

Jan-19-2019
Pamidi Reshmitha
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోక్కుడు లడ్డూలు రెసిపీ గురించి

తోక్కుడు లడ్డూలు చేయడం కోంచెం కష్టం అయినా రుచి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. శనగపిండి 1కేజీ
  2. పంచదార 1కేజీ
  3. నూనే డీఫ్రైకి సరిపడా
  4. యాలకులు4
  5. నేయ్యి 100గ్రాములు

సూచనలు

  1. ముందుగా శనగపిండి తీసుకుని నీరు పోసి గట్టిగా జంతికల పిండి లా కలిపి పక్కన పెట్టాలి ఉప్పకారం ఏమి వెయ్యకూడదు
  2. తరువాత పొయ్యమీద డి ఫ్రైకి నూనె పెట్టి కాగక జంతికల గోట్టంలో పిండి పెట్టి జంతికలు లాగా వండి పక్కన. పెట్టుకోవాలి
  3. తరువాత ఈ జంతికలు మిక్స్క్ లో వేసి పిండిలా చేసుకోవాలి జల్లెడ తో జల్లించుకోవాలి
  4. తరువాత పోయ్యమీద పంచదార పెట్టి ఒకగ్లాసు నీరు పోసి పెట్టి తీకపాకం రానివ్వాలి
  5. తరువాత మిక్స్క్ ఆడిన పిండిని పాకంలో వేసి బాగ కలపాలి
  6. తరువాత చల్లగా అయ్యక రోటిలో వేసి తోక్కాలి అందుకే వీటిని తోక్కుడు లడ్డూలు అంటారు కాని ఇప్పుడు రొలు అందుబాటులో లేదు కాబట్టి గ్రైండర్ లో చపాతీ పిండి కలిపేది పేట్టి దానిలో ఈపిండి నెయ్యి వేసి మెత్తగా అయిందాక తిప్పాలి
  7. తరువాత తీసి ఉండలు చేసుకోవాలి
  8. అంతే ఎంతో రుచికరమైన తోక్కుడు లడ్డూలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర