హోమ్ / వంటకాలు / కారం గవ్వలు

Photo of Hot gavvalu by Pamidi Reshmitha at BetterButter
1525
6
0.0(0)
0

కారం గవ్వలు

Jan-19-2019
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం గవ్వలు రెసిపీ గురించి

ఇది సాంప్రదాయం అయిన వంట చేసుకోవడం తేలిక రుచి అద్భుత ం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. గోదుమ పిండి1/4కేజీ
  2. నూనె డీఫ్రైకి సరిపడా
  3. ఉప్పు 1స్పూన్
  4. కారం 1స్పూన్
  5. బోంబాయి రవ్వ 50గ్రాములు

సూచనలు

  1. ముందుగా ముందు గా గోదుమపిండి బోంబాయి రవ్వ ఉప్పకారం వేసి కలుపుకుని ఉంచాలి
  2. పొయ్యమీద మూకుడిలో 4స్పూన్ నూనె వేసి కాగక పిండలో వేసి కలపాలి
  3. తరువాత నీరు పోసి ముద్దలా చేసి రెండు గంటలు నాన నివ్వాలి
  4. తరువాత చిన్నచిన్న ఉండలు చేసుకుని గవ్వలబల్లమీద గవ్వలు గా చేసుకుని పక్కన పేట్టాలి
  5. తరువాత పొయ్యమీద డీఫ్రైకి సరిపడా నూనే పోసి గవ్వలు పోసి బాగవేగనివ్వలి
  6. తరువాత తీసి డబ్బలో ఉంచితే 15రోజులు నిల్వ ఉంటాయి
  7. ఎంతో రుచిగా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర