Photo of Sweet gavvalu by Pamidi Reshmitha at BetterButter
1209
6
0.0(0)
0

Sweet gavvalu

Jan-19-2019
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 7

  1. మైదా 1/4 కేజీ
  2. బేల్లం 1/4కేజీ
  3. నూనె 1/2కేజీ

సూచనలు

  1. ముందు గా మైదా పిండి తీసుకోవాలి
  2. పొయ్యమీద రెండు చేంచాల నూనె వేసి కాగక పిండిలో పొయలి బాగ కలిపి తరువాత నీరు పోసి మద్దలా కలపాలి
  3. తరువాత చిన్నచిన్న ముద్దలుగా చేసిగవ్వలబల్లమీద గవ్వలు గాచేసి పక్కన పెట్టాలి
  4. తరువాత పోయ్యమీద నూనె పేట్టి కాగక గవ్వలు వేసి వేగాక తీసి పక్కన పెట్టాలి
  5. తరువాత బేల్లం లో నీరు పోసి పొయ్యమీద పేట్టి ఉండపాకం రానివ్వాలి
  6. తరువాత గవ్వలు దానిలో వేసి బాగా కలపాలి
  7. అంతే తీపి గవ్వలు రేడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర