హోమ్ / వంటకాలు / జంతికలు

Photo of chakli  by Pamidi Reshmitha at BetterButter
950
5
0.0(0)
0

జంతికలు

Jan-19-2019
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
9 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జంతికలు రెసిపీ గురించి

ఇది బియ్యం పిండితో చేసే వంటకం చేయడం తేలిక

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 9

  1. బియ్యం పిండి 1/2 కేజీ
  2. వాము 2స్పూన్
  3. పుట్నాలపోడి 50గ్రాములు
  4. ఉప్పు తగినంత
  5. నూనె డీఫ్రైకి సరిపడా

సూచనలు

  1. ముందు గా బియ్యం పిండి వాము ఉప్పు పుట్నాలపోడి తీసుకోవాలి
  2. తరువాత వేడినీరు తీసుకుని పిండిలో పోసి ముద్దగాచేసుకునీ పక్కన పెట్టుకోవాలి
  3. తర్వాత పోయ్యమీద డీఫ్రైకి సరిపడా నూనె పోయ్యాలి
  4. నూనె వేడక్కాక పిండిని జంతికల గోట్టంలో పేట్టి జంతికలు లాగా వత్తుకుని నూనె లో వేయాలి
  5. బాగ వేగాక తీసి పక్కన పెట్టాలి
  6. ఏంతో రుచి కరమైన జంతికలు రేడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర