హోమ్ / వంటకాలు / శనగపిండి బియ్యం పిండి అట్టు

Photo of Besan cheela  by Pamidi Reshmitha at BetterButter
684
3
0.0(0)
0

శనగపిండి బియ్యం పిండి అట్టు

Jan-19-2019
Pamidi Reshmitha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శనగపిండి బియ్యం పిండి అట్టు రెసిపీ గురించి

ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు ముందు రోజు ఫ్రీపేర్ చేసుకోనవసరంలేదు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. శనగపిండి గ్లాసు
  2. బియ్యం పిండి రెండు గ్లాసు లు
  3. ఉప్పు తగినంత
  4. కారం ఒక స్పూన్
  5. నూనె 4చెంచాలు
  6. ఉల్లిపాయ 1

సూచనలు

  1. శనగపిండి బియ్యం పిండి ఉప్పకారం వేసి నీళ్ళుపోసి జారుగా దోసలపిండిలా కలుపుకుని పక్కనపెట్టాలి
  2. తరువాత పోయ్యమీద పనంపెట్టి వేడేక్కనివ్వాలి
  3. తరువాత కోంచెం నూనె వేసి గరెటతో దోశలాగా పోసి పైన ఉల్లి పాయముక్కలు వేసి వేగనివ్వాలి
  4. అంతే ఎంతో రుచి కరమైన శనగపిండి అట్టు రేడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర