హోమ్ / వంటకాలు / మైదా తీపి అట్టు

Photo of maida sweet dosa by Pamidi Reshmitha at BetterButter
25
3
0.0(0)
0

మైదా తీపి అట్టు

Jan-19-2019
Pamidi Reshmitha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మైదా తీపి అట్టు రెసిపీ గురించి

ఈవంటకం నేను మొదటి సారి చేసాను తీపిగులాబి పులు చేసాక పిండి మిగిలింది ఇలా దోశ వేసాను చాలా రుచిగా ఉంది పిల్లలు బాగా ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1గ్లాసు
  2. బియ్యం పిండి గ్లాసు
  3. పంచదార 1గ్లాసు
  4. నేయ్యి 4స్పూన్

సూచనలు

  1. ముందు గా ఒక గిన్నెలో మైదా బియ్యం పిండి పంచదార వేసినీరు పోసి జారుగా దోశలపిండిలా కలపాలి
  2. తరువాత పొయ్యమీద పనంపెట్టి వేడి అయ్యక కోంచేం నేయ్యి వేసి దొస వేసుకోవాలి
  3. ఒకవైపు వేగక రెండో వైపు కూడా వేగనివ్వాలి
  4. ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర