హోమ్ / వంటకాలు / వరిపిండి రొట్టె

Photo of Rice flour roti by kalyani shastrula at BetterButter
469
3
0.0(0)
0

వరిపిండి రొట్టె

Jan-19-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వరిపిండి రొట్టె రెసిపీ గురించి

బియ్యంపిండితో చేసే రొట్టెలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఒక కప్ బియ్యంపిండి
  2. సరిపడా ఉప్పు ,స్పూన్ కారం
  3. నాలుగు పచ్చిమిర్చి
  4. కొత్తిమీర ,కరివేపాకు ,పుదీన ఆకు అన్నీ ఒక్క కట్ట
  5. జిలకర స్పూన్
  6. చిటికెడు పసుపు
  7. ఇంగువ చిటికెడు
  8. నువ్వులు రెండూ స్పూన్స్
  9. నూనె
  10. ఒక ప్లాస్టిక్ కవర్ /అరటి ఆకు /రేకు

సూచనలు

  1. ముందుగా బియ్యంపిండిని తీసుకొని అందులో నువ్వులు ,పసుపు ,కారం ,పచ్చిమిర్చి తరుగు ,జిలకర ,అవిసె గింజలు ఉప్పు కొత్తిమీర ,పుదీన ఆకులు కరివేపాకు( ఇష్టమున్నవాళ్ళు ఉల్లి ,కారట్ .దోస తురుము కూడా వేసు కోవచ్చు )అన్నీ వేసి నీళ్లు పోసి చపాతీ పిండి వలె కలిపి పెట్టుకోవాలి .
  2. కలిపిన పిండిని కొద్ది గ తీసుకొని రేకు /అరటి ఆకు /ప్లాస్టిక్ కవర్ మీద నూనె రాసి చేతితో నూనెను అద్దుతూ తట్టుకోవాలి .
  3. ఇప్పుడు ఈ రేకును వేడిగా ఉన్న పెనం మీద బోర్లించి గుడ్డతో ఒత్తి ,అట్లకాడ సహాయంతో రొట్టను కిందికి అంటూ రేకును తీసివేయాలి
  4. రేకు తీసాక రొట్టెను రెండువైపులా కాల్చుకోవాలి
  5. ఇలా మిగిలిన పిండిని కూడా కాల్చి తీసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర