BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గోబీ పరోట

Photo of Gobhi paratha by Vasuki Pasupuleti at BetterButter
0
2
0(0)
0

గోబీ పరోట

Jan-19-2019
Vasuki Pasupuleti
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబీ పరోట రెసిపీ గురించి

గోధుమపిండి ని నీళ్లు పోసి కలిపి అందులో కొంచెము నూనె వేసి బాగా కలపాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • పంజాబీ
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి అరకెజి
  2. ఉప్పు సరిపడే
  3. నూనె సరిపడే
  4. గోబీ తురుము ఒక కప్
  5. గరం మసాలా అర చెంచా
  6. అల్లంవెల్లులి ముద్ద అర చెంచా
  7. కొత్తిమీర 3 రెమ్మలు
  8. ఉల్లిపాయలు 2
  9. పచ్చిమిరపకాయలు 2
  10. పసుపు చిటికెడు

సూచనలు

  1. కావలిసిన పదార్ధాలు గోబీ తురుము గోధుమపిండి పచ్చిమిరపకాయలు అల్లంవెల్లులి పసుపు ఉల్లిపాయలు ఉప్పు గరం మసాలా కొత్తిమీర కరివేపాకు అన్ని సిద్ధము చేసుకొని
  2. బాండలి పెట్టి నూనె వేసి ముందుగా ఉల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేపాలి
  3. తరువాతఅల్లంవెల్లులి ముద్ద గరం మసాలా ఉప్పు వేసి బాగా కలపాలి తరువాత గోబీ తురుము వేసి బాగా కలపాలి
  4. కొత్తిమీర తురుము వేసి బాగా కలపాలి
  5. ఇలాగ వేపాలి
  6. తయారువైన గోబీ మిశ్రము
  7. గోధుమపిండి ని ముద్దాలుగా చేసి పెట్టాలి
  8. రోటీ ల చేసి గోబీ ని ఇలా పెట్టాలి
  9. ఇలాగ మడుచుకోవాలి
  10. ఇలా చేసి
  11. రుద్దిన పరోట
  12. పెనుము పెట్టి నూనె వేసి బాగా పరోట ని కాల్చాలి
  13. కాల్చిన పరోట
  14. రుచికరమైన గోబీ పరోట

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర