హోమ్ / వంటకాలు / వెజ్ ముంచురియా బాల్స్

Photo of veg manchurian balls  by Prathyusha Mallikarjun at BetterButter
575
2
0.0(0)
0

వెజ్ ముంచురియా బాల్స్

Jan-20-2019
Prathyusha Mallikarjun
25 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ ముంచురియా బాల్స్ రెసిపీ గురించి

ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు. కూరగాయలు తిన్నారు కాబట్టి ఈ రకంగా అయిన తింటారు కురాగాయలని.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 3

  1. క్యాబేజీ తరుగు 1 కప్పు
  2. క్యారెట్ తురుము 1/2 కప్పు
  3. గోబీ తురుము 1/4 కప్పు(ఆప్షన్)
  4. ఉడకబెటిన బంగాళదుంప 1 చిన్నది
  5. ఉప్పు తగినంత
  6. కార్న్ ఫ్లోర్ 4 స్పూన్ల్
  7. మైదా పిండి 2 స్పూన్లు
  8. అల్లం తురుగు 1 చిన్న ముక్క
  9. వెల్లులి రెబ్బలు 4
  10. పచ్చిమిర్చి ముక్కలు 1 కాయ
  11. ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  12. సొయా సాస్ 2 స్పూన్ల్
  13. టమాటో సాస్ 2 స్పూన్లు
  14. రెడ్ చిల్లి సాస్ 2 స్పూన్లలో
  15. మిరియాల పొడి చిటికెడు
  16. టేస్టీ సాల్ట్ చిటికెడు
  17. నీళ్లు సరిపడా
  18. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బేసిన్ లో క్యాబేజీ, క్యారెట్,గోబీ తురుము,ఉడికించిన బంగాళాదుంప,ఉప్పు,2 స్పూన్స్ మైదా,కార్న్ ఫ్లోర్ వేసికోవాలి.
  2. వాటిని మెత్తగా ముద్దగా కలుపుకోవాలి. వాటిని చిన్న చిన్న ఉండలు ల చేసుకోవాలి.
  3. వాటిన ఒక బాండీలోి ఆయిల్ వేడి ఏకాక మీడియం మంట మీద వేగనివ్వాలి.
  4. రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  5. ఇంకో బాండీలో కొద్దిగా నూనె పోసి అందులో అల్లం ,వెల్లులి ముక్కలు వేసి వేగనివ్వాలి.
  6. అవి వేగాక ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
  7. తర్వాత అందులో టమాటో,రేడ్ చిల్లి,సొయా సాస్ వేసి ,కలుపుకోవాలి.
  8. అందులో మిరియాల పొడి,ఉప్పు,ఒక గినేలో 2 స్పూన్ల.కార్న్ ప్లాయిర్న్ లో నీళ్లు కోదిగా పోసి ఉండలు లేకుండా బాండీలో వేసి కలపాలి.
  9. ఆ తర్వాత ముందుగా వేయించిన వెజ్ బాల్స్ ని వేసి కలుపుకోవాలి.
  10. వెజ్ మంచురియా బాల్స్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర