హోమ్ / వంటకాలు / క్యాబేజి పకోడీలు

Photo of Cabbage pakodi by Anitha Rani at BetterButter
962
6
0.0(0)
0

క్యాబేజి పకోడీలు

Jan-20-2019
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజి పకోడీలు రెసిపీ గురించి

క్యాబేజీ శనగ పిండి కలిపి చేసే పకోడీలు.సాయంత్రము తినడానికి,పప్పు అన్నము లో నంజుకొని తినడానికి రుచిగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • సైడ్ డిషెస్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. క్యాబేజీ250గ్రా
  2. శనగపిండి 250గ్రా
  3. బియ్యపు పిండి 2 టేబుల్ స్పూన్స్
  4. పచ్చిమిర్చి..6
  5. అల్లం చిన్న ముక్క
  6. కరివేపాకు4 రెబ్బలు
  7. కొత్తిమీర కొద్దిగా
  8. ఉప్పు తగినంత
  9. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. వేడల్పాటి బేసిన్ తీసుకొని శనగపిండి ని జల్లించు కోవాలి.
  2. కాబేజీ కడిగి. చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టు కోవాలి.
  3. స్టవ్ పైన బాండీ పెట్టి వేడి అయ్యాక అందులో 1కూర గరిటీ నూనె పోసి వీడి చేసి పిండి లో వేసి కలపాలి.
  4. పై విధముగా పిండిలోక్యాబేజీ ముక్కలు,పచ్చిమిర్చి,అల్లము మెత్తగా చేసి బాగా కలపాలి.
  5. అందులో ఉప్పు,బియ్యపుపిండి,కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
  6. కొద్దిగా నీరు పోసి మందంగా కలుపుకోవాలి.
  7. నూనె వేదిఅయ్యాక చేతితో పిండి తీసుకొని కొద్ది కొద్దిగా వేసి బాగా వేయించుకోవాలి.
  8. బాగా వేగిన తరువాత పళ్ళెంలో పెట్టుకోవాలి.
  9. సాయంత్రం సరదాగా టిఫిన్ మాదిరి తింటే పకోడీలు రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర