Photo of KFC chicken by Vasuki Pasupuleti at BetterButter
1250
5
0.0(0)
0

KFC chicken

Jan-20-2019
Vasuki Pasupuleti
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • కఠినము
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. ఒక కెజి చికెన్
  2. 3 కోడిగుడ్లు
  3. అల్లంవెల్లులి ముద్ద 3 చెంచాలు
  4. ఉప్పు సరిపడే
  5. నూనె సరిపడే
  6. ఒక నిమ్మకాయ
  7. సోప్ మరియు 4 యలుకాయలు
  8. మిరియాలపొడి 2 చెంచాలు
  9. పొదిన కొత్తిమీర రుబ్బిన గుజ్జు 3 చెంచాలు
  10. గరం మసాలా 2 చెంచాలు
  11. కారం 2 చెంచాలు
  12. బియ్యంపిండి ఒక కప్
  13. కార్న్ పిండి ఒక కప్
  14. ఓట్స్ ఒక కప్
  15. ఫుడ్ కలర్ 2 చెంచాలు

సూచనలు

  1. అరకెజి చికెన్ ముక్కలు మరియు కోడి కాలు, 3 నిమ్మరసం , ఉప్పు కారం పసుపు మిరియాలపొడి పట్టా లవంగాలు 3 సోప్ యాలుకలు 4 కోడిగుడ్లు 3. ఇలా అన్ని సిద్ధం చేసుకోవాలి
  2. పట్టా లవంగాలు మిరియాలు పొడి చేసి పెట్టుకోవాలి
  3. సోంపు , యాలకులు పొడి చేసి పెట్టుకోవాలి
  4. చికెన్ వేసుకొని అందులో మిరియాల పొడి, సోంపు పోడి, పసుపు ,ఉప్పు ,కారం, గరం మసాలా, కొత్తిమీర పుదీనా గుజ్జు వేసి బాగా కలపాలి
  5. అందులో బియ్యంపిండి , కార్న్ పిండి కొంచం వేసి బాగా కలపాలి
  6. 3 కోడిగుడ్లు లో నిమ్మరసం ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి
  7. ఇలాగ కలిపాక ఒక గంట సేపు నాన పెట్టాలి
  8. బియ్యం పిండి కార్న్ పిండి లో కారం ఉప్పు వేసి బాగా కలపాలి
  9. పిండిలో వేసి బాగా కలపాలి
  10. బాoడలి పెట్టి నూనె పోసి 4 ముక్కలుగా వేసి బాగా కాల్చుకోవాలి
  11. పెద్ద మంటలో కొంచెం సేపు మరియు చిన్న మంటలో కొంచం సేపు బాగా కాల్చుకోవాలి
  12. ఇలాగ ఎర్రగా వచ్చేవరుకు వేపాలి
  13. రుచికరమైన చికెన్ సిద్ధము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర