హోమ్ / వంటకాలు / రాగి,సజ్జ పిండిల బటర్ బాదం కుక్కీస్

Photo of ragi,millet flour butter badam cookies  by Divya Konduri at BetterButter
472
5
0.0(0)
0

రాగి,సజ్జ పిండిల బటర్ బాదం కుక్కీస్

Jan-20-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి,సజ్జ పిండిల బటర్ బాదం కుక్కీస్ రెసిపీ గురించి

రాగి పిండి సజ్జ పిండ్లు కలిపి కొత్తగా కుక్కీస్ చేశాను.చాలా క్రిస్పీ రుచీగా ఉన్నాయి..టు తో తీసుకుంటే బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. రాగి పిండీ ఒక కప్పు
  2. సజ్జ పిండి ముప్పావు కప్పు
  3. బటర్ 40గ్రామ్స్
  4. పంచదార పొడి ఒక కప్పు
  5. వెనీల యసెన్స్ పావు స్పూను
  6. పాలు అర కప్పు
  7. వెజిటబుల్ ఆయిల్ పావు కప్పు
  8. బేకింగ్ పోడర పావు స్పూను
  9. బేకింగ్ సోడ పావు స్పూను
  10. బాదం అలంకరణ

సూచనలు

  1. ఒక గిన్నె లో రాగిపిండీ,సజ్జ పిండిలను జల్లించు కోవాలి
  2. పంచదార పొడి,బేకింగ్ పౌడరు,బేకింగ్ సోడ,బటర్ వేసి
  3. వెనీల యసెన్స్ వేయాలి
  4. అన్నీ బటర్ తో బాగా పిసకాలి వెజిటబుల్ నూనె,పాలు పోసి కుక్కీ
  5. పిండిలా కలపాలి పది నిమిషాలు ఎయిర్ టైట్ కవర్ లో పెట్టి రెస్టు ఇచ్చి, చిన్న ముద్దలు చేసి బటర్ పేపరు వేసిన బేకింగ్ ట్రై లో పెట్టాలి
  6. జీడి పప్పు బాదం పప్పు చీలికలు చేసి పైన అలంకరించాలి
  7. అలా చేసిన కుక్కీలను 270డిగ్రీల వద్ద 20నిమిషాలు బేక్ చేయాలి
  8. తరువాత తీసి సర్వింగ్ ప్లేటులో పెట్టి టీ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర