హోమ్ / వంటకాలు / గోబీ పరోట

Photo of Gobhi paratha  by Prathyusha Mallikarjun at BetterButter
587
4
0.0(0)
0

గోబీ పరోట

Jan-20-2019
Prathyusha Mallikarjun
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబీ పరోట రెసిపీ గురించి

గోబీ ని ఇష్టపడని వారు ఇలా చేస్తే బాగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. గోబీ తురుము 1 కప్పు
  2. క్యారెట్ 1/4కప్పు
  3. అల్లం తురుగు చిన్న ముక్క
  4. ధనియాలు పొడి చిటికెడు
  5. కొత్తిమీర
  6. ఉప్పు
  7. కారం
  8. పచ్చిమిర్చి ముక్కలు ఒక కాయ
  9. గోధుమ పిండి 3 కప్పులు
  10. నీళ్లు సరిపడా
  11. నెయ్యి 1 /2 కప్పు.

సూచనలు

  1. ఒక బేసిన్ లో గోబీ తురుము,క్యారెట్ తురుము,పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ధనియాలు పొడి, ఉప్పు,కారం వేయాలి.
  2. వాటిని కలుపుకోవాలి.
  3. ఒక బేసిన్ లో గోధుమ పిండి, ఉప్పు,నీళ్లు పోసి చపాతీ పిండి ని సిద్ధం చేసుకోవాలి.
  4. వాటి మీద ఒక తడిపిన క్లాత్ వేసుకుని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  5. వాటిని ఉండాలా చేసుకొని కొంచం గుండ్రంగా రుదుకొని అందులో పైన గోబీ మిక్సచర్ ని అందులో పెట్టాలి.
  6. వాటిని లోపలకి ఫోల్డ్ చేసి ఉండాలా చేసుకోవాలి.
  7. దానిని గుండ్రంగా మందంగా రుదుకోవాలి.
  8. వాటిని పెనం మీద నెయ్యి వేసి కాల్చుకోవాలి.
  9. గోబీ పరోట రెడి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర