హోమ్ / వంటకాలు / మైదా పాలపుడి వెనిల బర్ఫీ

Photo of milk powder vanilla burfi by Rashmi SudhiMurthy at BetterButter
392
4
0.0(0)
0

మైదా పాలపుడి వెనిల బర్ఫీ

Jan-20-2019
Rashmi SudhiMurthy
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మైదా పాలపుడి వెనిల బర్ఫీ రెసిపీ గురించి

ఈ స్వీట్ చాలా సులభంగా నెయ్యి లేకుండా చేసుకోవచ్చు.ఇది వెనిల ఫ్లేవర్ తో ఐస్క్రీమ్ టేస్ట్ తో బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1/4 కప్
  2. పాలపుడి 1/4 కప్
  3. పంచదార 1/2 కప్
  4. వెనిల ఎస్సెన్స్ 1/2 టీ స్పూన్
  5. నీళ్ళు 1/4 కప్
  6. నెయ్యి 1స్పూన్ లేదా బట్టర్ పేపర్ బర్ఫీ వేసుకోవడానికి

సూచనలు

  1. ముందుగా పంచదార ఒక నాన్ స్టిక్ పాన్ లో వేసి నీళ్ళు పోసి,అందులో వెనిల ఎస్సెన్స్ వేసి ఒక తీగ పాకం వచ్చే వరకు వేడి చెయ్యాలి
  2. ఇప్పుడు మంట తగ్గించి మైదా,పాలపుడి పాకంలో కలపాలి
  3. కొన్ని నిమిషాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మైదా పాలపుడి దగ్గర పడేవరకు కలపాలి
  4. ఇప్పుడు ఒక ప్లేట్ లో బట్టర్ పేపర్ వేసి లేదా ఒక స్పూన్ నెయ్యి రాసి అందులో బర్ఫీ మిశ్రమాన్ని వేసుకోవాలి
  5. కొద్ది సేపు అయ్యాక మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకుంటే బర్ఫీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర