హోమ్ / వంటకాలు / వెజ్ ఫ్రైడ్ రైస్ ( రెస్టారెంట్ శైలిలో)

Photo of Veg fried rice (Restaurant style) by Mahi Venugopal at BetterButter
4364
366
4.8(2)
0

వెజ్ ఫ్రైడ్ రైస్ ( రెస్టారెంట్ శైలిలో)

Aug-16-2016
Mahi Venugopal
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ ఫ్రైడ్ రైస్ ( రెస్టారెంట్ శైలిలో) రెసిపీ గురించి

ఆఫీస్ఎం కి వెళ్ళీ వాళ్ళకు ఎంతో రుచికరమైన, తేలికైన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • చైనీస్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. వెల్లుల్లి- 1 చెంచ తరిగినది
  2. అల్లం- తరిగినది
  3. ఉల్లిపాయ - 1 తరిగినది
  4. క్యారెట్ - 1 కప్పు సన్నగా తరిగిన
  5. బీన్స్ - 1 కప్పు సన్నగా తరిగిన
  6. కాప్సికం - 1 కప్పు సన్నగా తరిగిన
  7. ఉల్లికాడలు - 1 కప్పు తరిగినవి
  8. మిరియాల పొడి - 1/4 చెంచా
  9. సోయా సాస్ - 2 చెంచాలు
  10. బాస్మతి - 200 గ్రాములు
  11. రుచికి తగినంత ఉప్పు
  12. నూనే- 3 చెంచాలు

సూచనలు

  1. 6 - 7 గ్లాసుల నీళ్ళు మరిగించి అందులో 1 చెంచా నూనే వెయ్యాలి. అన్నం కోసం నీళ్ళలో ఉప్పును కలపాలి.
  2. ఇప్పుడు అన్నని వేసి, 6 - 7 నిమిషాల పాటు ఉడికించి మరియు తరువాత ఉడికిన అన్నాన్ని వార్చాలి. తరువాత వాడటానికి పక్కన పెట్టండి.
  3. ఒక పెద్ద పాన్ ని వేడి చేసి అందులో నునేను వెయ్యండి.
  4. వెల్లుల్లిని వేసి మంచి వాసనా వచ్చేదాకా వేయించాలి.
  5. అల్లం మరియు ఉప్పు కలపాలి. తరువాత ఉల్లిపాయలు వేసి వేయించాలి.
  6. కూరగాయలు , మిరియాల పొడి , సోయా సాస్ ని వేసి బాగా కలపాలి.
  7. వండిన అన్నని దానిలో కలపాలి. బాగా కలిపి ఉల్లికాడలు వెయ్యాలి.
  8. బాగా కలిపి వేడి వేడిగా వడ్డించండి.

ఇంకా చదవండి (2)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Lakshmi A
Apr-23-2019
Lakshmi A   Apr-23-2019

T harika
Dec-03-2018
T harika   Dec-03-2018

Super

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర