హోమ్ / వంటకాలు / జోన్నరోట్టేలు(అప్పడాల కర్రతో)

Photo of Jowar roti  by Pamidi Reshmitha at BetterButter
593
4
0.0(0)
0

జోన్నరోట్టేలు(అప్పడాల కర్రతో)

Jan-20-2019
Pamidi Reshmitha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జోన్నరోట్టేలు(అప్పడాల కర్రతో) రెసిపీ గురించి

జోన్న రొట్టెలు చేయ్యడం నాకు చాల రొజులు వరకు రాలేదు చేస్తుంటే విరిగి పోయేవి ఇలా చేయడం మొదలు పెట్టాక విరగకుండా చక్కగా వస్తున్నాయి అప్పడాల కర్రతో చపాతీ లా చేసినా వస్తున్నాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. జోన్నపిండి 1గ్లాసు
  2. నీరు 1గ్లాసు
  3. ఉప్పు చిటేకడు

సూచనలు

  1. ముందగా ఒక గ్లాసు నీళ్ళు పొయ్యమీద పేట్టి కాగనివ్వాలి
  2. తరువాత దానిలో జోన్నపిండి వేయాలి
  3. పొయ్యమీద ఉంచే బాగా కలిపి గట్టిగా అయ్యక పక్కన పెట్టాలి
  4. తరువాత దానిని చేతితో మెత్తగా కలిపి ఉండలు చేసుకోవాలి
  5. తరువాత ఒకముద్ద తీసుకుని పిండి అద్ది అప్పడాల కర్రతో చపాతీ లా రోట్టే చేసుకోవాలి
  6. తరువాత పొయ్యమీద పనంపేట్టి వేడేక్క క జోన్నరోట్ట వేయ్యలి
  7. ఒకవైపు కాలక రేండోవైపు వేగనివ్వాలి
  8. తరువాత ప్లేట్ లో కి తీసి సర్వ చేయడమేఏ
  9. వేడిగా తింటే చాలా బాగుంటాయి విటికి నూనె అవసరం లేదు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర