హోమ్ / వంటకాలు / పూరి అండ్ బొంబాయి చట్నీ

Photo of PURI with bombayi chutney by Pasumarthi Poojitha at BetterButter
272
5
0.0(0)
0

పూరి అండ్ బొంబాయి చట్నీ

Jan-20-2019
Pasumarthi Poojitha
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూరి అండ్ బొంబాయి చట్నీ రెసిపీ గురించి

యుమ్మీ అండ్ టేస్టీ డిష్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ పిండి 1 కప్
  2. ఉప్పు సరిపడా
  3. నీళ్లు సరిపడా
  4. నూనె సరిపడా
  5. బొంబాయి చట్నీ కి పదార్థాలు
  6. ఉల్లిపాయ 1 తరిగినవి
  7. పచ్చి మిర్చి 2
  8. ఉప్పు సరిపడా
  9. పసుపు చిటికెడు
  10. తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్
  11. బంగాళా దుంప 1 చిన్న ముక్కలుగా
  12. నీళ్లు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా పూరి...
  2. ఒక గిన్నె లో గోధుమ పిండి వేసి అందులో ఉప్పు నూనె కొద్దిగా వేసి నీళ్లు పోసి మెత్తగా ముద్ద ల కలుపుకోవాలి,15 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి.
  3. ఇప్పుడుఆ ముద్ద ని చిన్న ఉండలుగా చేసుకొని చపాతీ ల ఒత్తుకొని పక్కన ఉంచుకోవాలి.
  4. ఇప్పుడు పోయి వెలిగించి కలై పెట్టి నూనె వేసి వేడి అయ్యాక పూరి ల ను నూనె లో వేసుకోవాలి కలర్ మరీనా తర్వాత ప్లేట్ లో కి తీయాలి. అంతే పూరి రెడీ....
  5. బొంబాయి చట్నీ.....
  6. ముందుగా పోయి వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి కొద్దిగా అందులో తాలింపు గింజలు,పచ్చి మిర్చి,ఉల్లిపాయ ముక్కలు,కరివేపాకు,బంగాళదుంప ముక్కలు,వేసుకొని బాగా మగ్గనిచ్చి వేగాలి.
  7. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చిటికెడు పసుపు,ఉప్పు వేసుకొని కలుపుకోవాలి.
  8. ఒక గిన్నె లో 4,5 టేబుల్ స్పూన్స్ శనగ పిండి వేసుకొని నీళ్లు పోసి జరుగా కలుపుకొని.
  9. బాండీ లో పోసుకోవాలి సరిపడా ఉప్పు వేసి కొంచం ఉడకనించి పోయి కట్టేయాలి,బొంబాయి చట్నీ రెడీ.... పూరి ల కు బెస్ట్ జోడి ఈ కూర చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర