హోమ్ / వంటకాలు / మైదా పిండి చిప్స్

Photo of savory crisps  by Pamidi Reshmitha at BetterButter
598
4
0.0(0)
0

మైదా పిండి చిప్స్

Jan-21-2019
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మైదా పిండి చిప్స్ రెసిపీ గురించి

మైదా పిండి తో చేసే రుచి కరమైన వంటకం చేసుకోవడం తేలిక

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. మైదా1గ్లాసు
  2. ఉప్ప 1స్పూన్
  3. కారం 1స్పూన్
  4. నూనె డీఫ్రైకి సరిపడా
  5. చాట్ మసాలా చిటేకేడు

సూచనలు

  1. ముందు గా ఒక గిన్నెలో మైదా తీసుకోవాలి
  2. తరువాత రెండు స్పూన్ నూనె వేడి చేసి పిండిలో వేసి కలపాలి
  3. తరువాత నీరు పోసి చపాతీ పిండిలా కలుపుకోని గంట పక్కన పెట్టుకోవాలి
  4. తరువాత పెద్ద ముద్దతీసుకుని అప్పడంలా చేసకోవాలి
  5. తరువాత దానిని చాకుతో చిప్స్ ఆకారం లో కట్ చేయాలి
  6. తరువాత డిఫ్రైకి సరిపడా నూనే పొసి మక్కలు ను వేసి బాగ వేగనివ్వాలి
  7. తరువాత వాటిని తీసి వేడి గా ఉన్నప్పుడే ఉప్పకారం చాట్ మసాల చల్లుకోవాలి
  8. అంతే ఏంతో రుచి కరమైన మైదాపిండి చిప్స్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర