హోమ్ / వంటకాలు / మైదా పిండి పునుకులు

Photo of maida fritters  by Pamidi Reshmitha at BetterButter
676
4
0.0(0)
0

మైదా పిండి పునుకులు

Jan-21-2019
Pamidi Reshmitha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మైదా పిండి పునుకులు రెసిపీ గురించి

ఇది చేసుకోవడం తేలిక చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా గ్లాసు
  2. పెరుగు అర గ్లాసు
  3. ఉప్పు రుచి కి సరిపడా
  4. నూనె డీఫ్రైకి సరిపడా
  5. ఉల్లిపాయ ఒకటి
  6. పచ్ఛమిర్చి రెండు

సూచనలు

  1. ముందు గా ఒక గిన్నెలో పెరుగు తీసుకుని దానిలో మైదా ఉప్పు వేసుకుని కలిపి గంట నాన నివ్వాలి
  2. తరువాత దానిలో ఉల్లిపాయ ముక్కలు పచ్ఛమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి
  3. పొయ్యమీద నునె పెట్టి కాగక చిన్న చిన్న పునుకులు లాగా వేసుకుని వేగాక తీసి పక్కన పెట్టాలి
  4. అంతే వేడివేడి పునుకులు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర