హోమ్ / వంటకాలు / గోధుమపిండి అప్పడాలు,వడియాలు.

Photo of Wheat papad. by దూసి గీత at BetterButter
794
3
0.0(0)
0

గోధుమపిండి అప్పడాలు,వడియాలు.

Jan-21-2019
దూసి గీత
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి అప్పడాలు,వడియాలు. రెసిపీ గురించి

రెగ్యులర్ గా సగ్గుబియ్యం,బియ్యంపిండి వంటివాటితో వడియాలు చేస్తారు.కానీ గోధుమపిండి తో చేసినవి కూడా రుచిగా,బావుంటాయి.ఆరోగ్యం కూడా..కొత్తగా ఉండి మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడ్డారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి : 1 కప్పు.
  2. బియ్యంపిండి : 1/2 కప్పు.
  3. ఉప్పు : 1/2 చెంచా.
  4. సోడాకారం : చిటికెడు.
  5. బరకగా ఆడిన ఎండుమిరపకాయల పొడి : 1 చెంచా.

సూచనలు

  1. గోధుమపిండి లో బియ్యంపిండీ,ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్,సోడాకారం అన్నీ వెయ్యాలి.
  2. నీరుపోసి ఇడ్లీ పిండి లా కలుపుకోవాలి.
  3. ఈ పిండిని నూనె రాసిన ప్లేట్ లో సర్ది, ఇడ్లీ లా ఆవిరి మీద ఉడికించాలి.
  4. ఉడికిన పిండిని వేడి మీదే మృదువుగా బాగా కలుపుకోవాలి.ఆ పిండిని పలుచని చపాతీలా వత్తి, చిన్న చిన్న పూరీలు కట్ చేసుకోవాలి.
  5. కొంత పిండిని జంతికలు గొట్టం లో వేసి చిన్న చిన్న జంతికల్లా కొన్ని చేసుకోవాలి.
  6. ఎండిన వడియాలు గాలి చొరని డబ్బాలో ఉంచితే,ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర