హోమ్ / వంటకాలు / వెజిటబుల్ చీజ్ లోఫ్

Photo of Vegetable cheese loaf by Divya Konduri at BetterButter
565
7
0.0(0)
0

వెజిటబుల్ చీజ్ లోఫ్

Jan-21-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటబుల్ చీజ్ లోఫ్ రెసిపీ గురించి

ఇది మంచి ఫ్లైవర్ నికలిగి చీజ్ తో ఇటాలియిన్ లౌఫ్

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. మైద ఁ100గ్రాములు
  2. ఈస్ట్ 5గ్రాములు
  3. పంచదార 2స్పూనులు
  4. బటర్ 20గ్రాములు
  5. ఉప్పు అర స్పూను
  6. బేకింగ్ సోడ పావు స్పూను
  7. మద్యలో వెజ్ కర్రీ::చీజ్ 50గ్రాములు
  8. ఉల్లి తరూగు ఒక కప్పు
  9. టమోట తరుగు అర కప్పు
  10. ఓరిగానో అర స్పూను
  11. కేప్సికమ్ తరుగు అర స్పూను
  12. వెల్లుల్లి తరుగు ఒక స్పూను
  13. ఉప్పు అర స్పూను
  14. మిరియాల పోడి అర స్పూను
  15. టమోట సాస్ ఒక స్పూను
  16. సోయాసాస్ అర స్పూను

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో ఈస్ట్ వేసి,పంచదార,వేసి వేఢి నీళ్ళు పోసి
  2. 15నిమిషాలు వదిలేసి
  3. తరువాత గిన్నెలో పిండి.బేకింగ్ సోడ,ఉప్పు వేసి ఈస్ట్ నీళ్ళు పోసి పిండిని కలిపి మూత పెట్టాలి
  4. తరువాత తోసి బాగా మర్దనా చేసి మళ్ళీ మూత పెట్టి అర గంట వదిలేయాలి
  5. బాండీ పెట్టి బటర్ వేసి,వెల్లుల్లి తరుగు వేసి ఉల్లి ముక్కలు వేసి రంగు మారేంత వరకు వేగించి
  6. టమోట ,కెప్సికమ్ ముక్కలు వేసి మగ్గాక ఉప్పు,మిరియాల పొడి,సొయాసాస్.ఓరిగానో వేసి బాగా కలపాలి
  7. పిండిని తీసుకొని నొక్కి
  8. తీసి లోఫ్ ఆకారం లో చేయాలి
  9. పైన టామౌట సాస్ పూయాలి
  10. ఆల్రడి తయారు చేసిన కూరని నింపి పైన ఛీజ్ తురుమి వేయాలి
  11. బేక్ ట్రైలో పెట్టి 180డిగ్రీల వద్ద 15నిమిషాలు బేక్ చేసి టమౌట సాస్ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర