హోమ్ / వంటకాలు / జొన్నరోటి

Photo of Jowar roti  by Mukka Priyankaravi at BetterButter
934
3
0.0(0)
0

జొన్నరోటి

Jan-21-2019
Mukka Priyankaravi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జొన్నరోటి రెసిపీ గురించి

జొన్నరోటి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్పు జొన్నపిండి
  2. ముప్పావు కప్పు నీరు
  3. ఉప్పు

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని కొలత ప్రకారం తీసుకున్న నీటిని వేసుకుని ఉప్పు వేసుకుని తెర్లనివ్వాలి.
  2. తరువాత ఈ నీటిని తీసుకున్న జొన్నపిండిలో వేసి కలుపుకుని బాగా మద్దించి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి.
  3. తరువాత పిండిని కొద్దిగా తీసుకుని పూరీల పీట మీద పొడి పిండి వేసుకుని పిండి ముద్ద తీసుకుని చేతితో తడుతూ చేసుకుని స్టవ్ మీద పెనం పెట్టుకుని కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర