హోమ్ / వంటకాలు / క్యారెట్ హల్వా స్వీట్ కచోరీ

Photo of carrot halwa sweet kachori by Annapurna jinkala at BetterButter
1018
4
0.0(0)
1

క్యారెట్ హల్వా స్వీట్ కచోరీ

Jan-21-2019
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ హల్వా స్వీట్ కచోరీ రెసిపీ గురించి

ఈవెనింగ్ స్నాక్స్ గా ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. క్యారెట్ తురుము ఒక కప్
  2. చెక్కర ఒక కప్
  3. మైదాపిండి ఒక కప్
  4. యాలకులు 5
  5. పాలు ఒక గ్లాస్
  6. నెయ్యి 4 స్పూన్లు
  7. ఉప్పు చిటికెడు
  8. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. క్యారెట్ ని తురిమి పెట్టుకోవాలి
  2. స్టవ్ పైన అడుగు మందం ఉన్న పాన్ పెట్టి 3 స్పూన్ నెయ్యి వేసి
  3. క్యారెట్ తురుము వేసి వేయించాలి
  4. వేగాక పాలు పోసి ఉడికించాలి
  5. ఉడికాక చెక్కర యాలకులపొడి వేసి కరిగాక ఒక స్పూన్ నెయ్యి వేసి దగ్గర పడనివ్వాలి
  6. మైదాపిండి లో ఉప్పు చిటికెడు నెయ్యి ఒక స్పూన్ వేసి కలిపి తగినన్ని నీరు వేసి ముద్దలా కలపాలి
  7. తయారు చేసుకున్న హల్వా ,పిండి
  8. పిండి ని చపాతీలా వత్తి రౌండ్ గా కట్ చేసి పెట్టుకొని
  9. కట్ చేసుకున్న చపాతీ ముక్కలు రౌండ్ మౌల్డ్ కి నూనె రాసి ముక్కలు వేసి మధ్యలో హల్వా పెట్టి మూసి
  10. తయారు చేసుకోని పక్కన పెట్టి
  11. అన్ని ఇలా రెడి గా పెట్టుకొని
  12. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి కాగాక తయారు చేసుకున్న కచోరీలు వేసి వేయించాలి
  13. యుమ్య్ స్వీట్ కచోరీలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర