హోమ్ / వంటకాలు / చాక్లెట్ దోస

Photo of Chocolate dosa by Lakshmi Varun at BetterButter
678
8
0.0(0)
0

చాక్లెట్ దోస

Jan-21-2019
Lakshmi Varun
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చాక్లెట్ దోస రెసిపీ గురించి

ఈ రెసిపి టేస్టీ nd యమ్మీ....పిల్లలు చాలా ఇష్టంగా తింటారు...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా : 1కప్పు
  2. బియ్యంపిండి : 3 స్పూనులు
  3. చాక్లెట్ పౌడర్ లేదా డార్క్ చాక్లెట్ : 1/2 కప్పు
  4. పంచదార : 1/2 కప్పు
  5. బెకింగ్ పౌడర్ : 1/2 టీ స్పూన్
  6. పాలు : 1కప్పు
  7. ఉప్పు : చిటికెడు
  8. బటర్ : తగినంత

సూచనలు

  1. ముందుగా పంచదారని మిక్షీ లో వేసి పొడి చేసుకోవాలి.
  2. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర లో పాలు పొసుకొని అందులో డార్క్ చాక్లెట్ నీ వేసి మెల్ట్ చేసుకోవాలి.
  3. మెల్ట్ చేసుకున్న చాక్లెట్ మిశ్రమం లో మైదాపిండి,బియ్యంపిండి,ఉప్పు,బెకింగ్ పౌడర్,పంచదార పొడి వేసి బాగా కలుపుకొని ఒక 5 to 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  4. స్టవ్ పైన పెనం పెట్టి వేడి అయినా తరువాత దోస వేసుకొని బటర్ తో రెండు వైపులా కాల్చుకొని వేడి వేడిగా సర్వ్ చెయ్యాలి
  5. అంతే యమ్మీ యమ్మీ చాక్లెట్ దోస రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర