కాజు పకోడీ | Kaju pakodi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  22nd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Kaju pakodi by Sree Vaishnavi at BetterButter
కాజు పకోడీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

కాజు పకోడీ వంటకం

కాజు పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kaju pakodi Recipe in Telugu )

  • జీడిపప్పు 1/2 కప్
  • 2 చెంచాలు సెనగపిండి
  • 1 చెంచా బియ్యంపిండి
  • 1 చెంచా అల్లంవెల్లులి పేస్ట్
  • 1 చెంచా సోంపు
  • 1 చెంచా దంచిన ధనియాలు
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • నీళ్లు 2-3 చెంచాలు
  • గరం మసాలా 1/2 చెంచా
  • కరివేపాకు 1 రెమ్మ

కాజు పకోడీ | How to make Kaju pakodi Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో జీడిపప్పు, ఉప్పు ,కారం ,గరం మసాలా, దంచిన ధనియాలు ,అల్లం వెల్లులి పేస్ట్ సోంపు వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో బియ్యంపిండి ,సెనగపిండి కొద్దిగా నీళ్లు పోసి గట్టి పకోడీలు లాగా చేసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసుకోవాలి
  4. నూనె వేసి అయ్యిన తరువాత పకోడిలాగా వేసుకుని ఎర్రగా అయ్యే వరకు వేయించాలి

Reviews for Kaju pakodi Recipe in Telugu (0)