హోమ్ / వంటకాలు / కాజు పకోడీ

Photo of Kaju pakodi by Sree Sadhu at BetterButter
494
4
0.0(0)
0

కాజు పకోడీ

Jan-22-2019
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాజు పకోడీ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. జీడిపప్పు 1/2 కప్
  2. 2 చెంచాలు సెనగపిండి
  3. 1 చెంచా బియ్యంపిండి
  4. 1 చెంచా అల్లంవెల్లులి పేస్ట్
  5. 1 చెంచా సోంపు
  6. 1 చెంచా దంచిన ధనియాలు
  7. ఉప్పు తగినంత
  8. కారం 1 చెంచా
  9. నీళ్లు 2-3 చెంచాలు
  10. గరం మసాలా 1/2 చెంచా
  11. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో జీడిపప్పు, ఉప్పు ,కారం ,గరం మసాలా, దంచిన ధనియాలు ,అల్లం వెల్లులి పేస్ట్ సోంపు వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో బియ్యంపిండి ,సెనగపిండి కొద్దిగా నీళ్లు పోసి గట్టి పకోడీలు లాగా చేసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసుకోవాలి
  4. నూనె వేసి అయ్యిన తరువాత పకోడిలాగా వేసుకుని ఎర్రగా అయ్యే వరకు వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర