హోమ్ / వంటకాలు / బొబ్బట్లు

Photo of Puran poli by Mukka Priyankaravi at BetterButter
589
3
0.0(0)
0

బొబ్బట్లు

Jan-22-2019
Mukka Priyankaravi
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొబ్బట్లు రెసిపీ గురించి

తీయతీయని కమ్మకమ్మని బొబ్బట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమ పిండి 1 కప్
  2. నీళ్లు సరిపడా
  3. సెనగపప్పు 1 కప్పు
  4. బెల్లం 1 కప్పు (రుచికి తగినంత )
  5. ఇలాచి పొడి 1 స్పూన్
  6. నెయ్యి తగినంత

సూచనలు

  1. ముందుగా గోధుమ పిండిలో నీళ్లు వేసుకుని ముద్దగా తయారుచేసుకుని 10 నిమిషాలు మద్దించి 20నిమిషాలు పాటు పక్కన పెట్టుకోవాలి
  2. తరువాత నానబెట్టుకున్న సెనగపప్పు కుక్కర్ లో వేసుకుని 6 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి
  3. చల్లార్చుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని దీనిలో బెల్లం తురుము, ఇలాచి పొడి వేసుకుని దగ్గర పడేంతవరకు కలిపి చల్లార్చుకోవాలి
  4. తరువాత పక్కనపెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దలు గా చేసుకుని కర్రతో పూరీలా వత్తుకుని దీనిలో సెనగపప్పు ముద్దని గుండ్రంగా చేసి స్టఫ్ చేసుకోవాలి
  5. అంచులు మూసివేసి మరలా చేతితో పూరీల వత్తుకుని పెనంపై నెయ్యితో కాల్చుకోవాలి.
  6. అంతే నోరూరించే తియ్యని బొబ్బట్లు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర