హోమ్ / వంటకాలు / బియ్యం పిండి చక్కిలాలు

Photo of Rice flour chakli by Roopasree Rao at BetterButter
1294
5
0.0(0)
0

బియ్యం పిండి చక్కిలాలు

Jan-22-2019
Roopasree Rao
45 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి చక్కిలాలు రెసిపీ గురించి

ఇది పాత కాలం పద్దతిలో చేసినవి,దేవునికి నైవేద్యనికి పొయ్యి మీద చేసిన చక్కిలాలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కర్ణాటక
  • తక్కువ నూనెలో వేయించటం
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యం పిండి -2 కప్పులు
  2. మినప్పప్పు-1 కప్
  3. నూనె -1/2 లీటర్
  4. ఉప్పు-2 టీ స్పూన్
  5. నువ్వులు-2 స్పూన్

సూచనలు

  1. బియ్యాన్ని కడిగి కాటన్ గుడ్డ పైన ఆరేసి ఉంచాలి. ఆరేసిన బియ్యాన్ని కొంచం ఎంచుకోవాలి.ఎంచిన బియ్యాన్ని పొడి కొట్టి పిండి తయారు చేసుకోవాలి.(ఎక్కువ నున్నగా కాకూడదు)
  2. మినపప్పు బాండీలో వేసి వేయించాలి.దీనిని నున్నగా పొడి చెయ్యాలి. పొడి చేసిన బియ్యంపిండి, పొడి చేసిన మినపిండి ,ఉప్పు నువ్వులు,మూడు టీ స్పూన్ వేడి నూనె వేసి పిండిని కలపాలి.తరువాత దీనికి సరిపడా నిరు వేసి పిండిని కలపాలి.(చపాతీ పిండిలా పిండిని కలపాలి) ఈ పిండిని పది నిముషాలు మూత పెట్టి ఉంచాలి. ఈ పిండిని బాగా కలిపి జంతికాల గొట్టంలో వేసి చక్కిలాలు వత్తాలి.
  3. పొయ్యి పైన బండలి పెట్టి నూనె వేడి చేసి చక్కిలాలను గోలించాలి.
  4. గోల్డెన్ బ్రౌన్ రాగానే చక్కిలాలు తియ్యండి.
  5. రుచికరమైన చక్కిలాలు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర