హోమ్ / వంటకాలు / చేగోడీలు

Photo of chegodilu by Lakshmi Varun at BetterButter
835
9
0.0(0)
0

చేగోడీలు

Jan-22-2019
Lakshmi Varun
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చేగోడీలు రెసిపీ గురించి

నేను మైదాపిండితో చేసాను...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా : 1కప్పు
  2. బియ్యంపిండి : 3 టేబుల్ స్పూన్లు
  3. ఉప్పు : తగినంత
  4. వాము : 2 స్పూనులు
  5. నెయ్యి : 3 స్పూనులు
  6. కారం : 1/2 టీస్పూను
  7. పసుపు : కొద్దిగా
  8. నూనె : వేయించాడానికి సరిపడా
  9. నీళ్లు : 1 కప్పు

సూచనలు

  1. ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి నీళ్లు పోసి బాగా వేడి అయినా తరువాత వాము,నెయ్యి,పసుపు,తగినంత ఉప్పు వేసి మరిగిన తరువాత మంట తగ్గించి మైదాపిండి,బియ్యంపిండి వేసి బాగా కలుపుకొని కొంచెం గట్టిపడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని కొంచెం గోరు వెచ్చగా చల్లర్చుకోవాలి..
  2. తరువాత పిండిని చేతితో బాగా కలుపుకుంటు మర్దన చేసుకోవాలి...అప్పుడు పిండి సాఫ్ట్ గా తయారు అవుతుంది...
  3. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరచేతితో పొడవుగా తాలికలు గా చేసుకొని చివరలు అతికించుకుంటు ఒక రింగ్ లాగా చేసుకోవాలి...అన్ని ఇలానే చేసుకొని సిద్దంగా ఉంచాలి..
  4. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి నూనె వేసి వేడి అయిన తర్వాత చేగోడీలను వేయించుకోవాలి...
  5. అంతే చేగోడీలు రెడీ...గాలి చొరని డబ్బాలో పెట్టుకుంటే ఇవి 1 వారం రోజులు నిల్వ ఉంటాయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర