హోమ్ / వంటకాలు / మిర్చిబజ్జి

Photo of MIRCHIBAJJI by Mukka Priyankaravi at BetterButter
244
3
0.0(0)
0

మిర్చిబజ్జి

Jan-22-2019
Mukka Priyankaravi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిర్చిబజ్జి రెసిపీ గురించి

చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా మిర్చిబజ్జి తింటే ఉంటుంది ఆహా...

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. సెనగపిండి 1/4 కేజీ
  2. బజ్జిమిర్చి 15
  3. ఉప్పు 1/2 స్పూన్
  4. వాము పావు స్పూన్
  5. వంటసోడా చిటికెడు
  6. వేయించడానికి సరిపడా నూనె

సూచనలు

  1. ముందుగా మిర్చి ని మధ్యలోకి చీలికలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి
  2. తరువాత సెనగపిండి లో వాము, ఉప్పు, వంటసోడా వేసుకుని నీరు వేసుకుని జారుడుగా కలుపుకుని కట్ చేసుకున్న మిర్చిలను పిండిలో ముంచి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర